పుదుచ్చేరి ప్రపంచ సుందరి శాన్ రేచల్ ఆత్మహత్య

పుదుచ్చేరికి చెందిన బ్లాక్ బ్యూటీ, మోడల్ శాన్‌ రేచల్‌(25) అధిక మోతాదులో బీపీ మాత్రలు వేసుకొని ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. చర్మం రంగుతో సంబంధం లేకుండా తన ప్రతిభతో మోడలింగ్‌ రంగంలో రాణించారు. 2020-21లో మిస్‌ పాండిచ్చేరి, 2019లో మిస్‌ డార్క్‌ క్వీన్‌ తమిళనాడు, అదే ఏడాదిలో మిస్‌ బెస్ట్‌ యాటిట్యూడ్‌, బ్లాక్ బ్యూటీ విభాగంలో మిస్ వరల్డ్ గెలుచుకున్నారు. అనారోగ్యం, ఆర్థిక సమస్యల కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకున్నారని తెలిసింది.

సంబంధిత పోస్ట్