గుమ్మడికాయతో ఆరోగ్య ప్రయోజనాలు.. ఔషధంగా ఆయుర్వేదంలోనూ!

గుమ్మడికాయను ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగిస్తారు. ఇందులో విటమిన్ A, E, C, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, మెగ్నీషియం, జింక్, సెలీనియం, ఐరన్, బీటా-కెరోటిన్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. బరువు నియంత్రణకు, రక్తంలో షుగర్ స్థాయిల నియంత్రణకు సహాయం చేస్తుందని నిపుణులు అంటున్నారు. యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి కంటి, చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయంటున్నారు. గుమ్మడి గింజల్లోని ట్రిప్టోఫాన్ మానసిక ప్రశాంతత, మంచి నిద్ర కలిగిస్తుంది.

సంబంధిత పోస్ట్