పంజాబ్‌ కింగ్స్‌ ఓపెనర్లు ఔట్‌

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్లు విఫలమయ్యారు. 4 పరుగులకే (1.1 ఓవర్లలో) ఆ జట్టు 2 వికెట్లు కోల్పోయింది. ప్రియాంశ్‌ ఆర్య 1, ప్రభ్‌ సిమ్రన్‌ సింగ్‌ 3 పరుగులు చేసి ఔటయ్యారు. కనోలి, శ్రేయస్‌ అయ్యర్‌ క్రీజులో ఉన్నారు. హైదరాబాద్‌ బౌలర్లలో కమిన్స్‌, నితీశ్‌రెడ్డి చెరో వికెట్‌ పడగొట్టారు.

సంబంధిత పోస్ట్