‘పుష్ప-2’ మేకింగ్ వీడియో విడుదల (VIDEO)

ఇండియన్ బాక్సాఫీస్​‌ను షేక్ చేస్తున్న 'పుష్ప 2' సినిమా మేకర్స్ బన్నీ ఫ్యాన్స్‌​కు సర్​‌ఫ్రైజ్ ఇచ్చారు. సినిమా షూటింగ్ సమయంలో 'బిహైండ్ ది కెమెరా' సన్నివేశాల వీడియో ఒకటి రిలీజ్ చేశారు. సినిమాలో వాడిన భారీ సెట్టింగ్​‌లు, హీరో- డైరెక్టర్ ఫన్నీ మూమెంట్స్ ఇన్నీ ఇందులో ఉన్నాయి. ఈ మేకింగ్ వీడియో కూడా యూట్యూబ్‌​లో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. మరి మీరు ఈ వీడియోపై ఓ లుక్కేయండి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్