'పుష్ప2: ది రూల్' చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన 3 రోజుల్లో రూ.621 కోట్లు వసూలు చేసినట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ క్రమంలో నేటినుంచి టికెట్ ధరలు తగ్గనున్నాయి. సింగిల్‌స్క్రీన్, మల్టీప్లెక్స్‌లో ఒక్క టికెట్ ధరపై రూ.100, రూ.150 వరకు.. అదేవిధంగా సెకండ్ క్లాస్ రూ.80, ఫస్ట్ క్లాస్ రూ.140, బాల్కనీ రూ.200గా నిర్ణయించినట్టు సమాచారం.