అమెరికా ఆంక్షలపై పుతిన్ విమర్శలు (వీడియో)

అమెరికా ఆంక్షలపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ బ్రిక్స్ సదస్సు వేదికగా విమర్శలు గుప్పించారు. తమ ప్రయోజనాలకు అనుగుణంగా కాకుండా ఇతర దేశాల ప్రయోజనాలను అనుసరించే దేశాలపై ‘సెకండరీ ఆంక్షల’ పేరుతో బెదిరింపులు వస్తున్నాయని అన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌ వంటి దేశాలపై 100% టారిఫ్‌లు విధిస్తామంటూ అమెరికా చేస్తున్న హెచ్చరికల నేపథ్యంలో పుతిన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕