క్షేమంగా భారత్‌కు చేరుకున్న పీవీ సింధు

ఇరాన్ యుద్ధం నేపథ్యంలో దుబాయ్‌లో కొద్దిరోజులు చిక్కుకుపోయిన భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు సురక్షితంగా భారత్ చేరుకున్నారు. తన 'ఎక్స్' ఖాతాలో ఈ విషయాన్ని తెలియజేస్తూ, ఈ క్లిష్ట పరిస్థితుల్లో తనకు సహకరించిన దుబాయ్ అధికారులు, ఎయిర్‌పోర్ట్ సిబ్బందికి ఆమె ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్