తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పటికే తెలంగాణలో స్థానిక ఎన్నికల కోలాహలం మొదలయ్యింది. సర్పంచ్, వార్డు మెంబర్లుగా పోటీ చేసే వారికి ఏ అర్హతలుండాలో ఈ వీడియోలో తెలుసుకుందాం.