క్వారీలో ప్రమాదం.. ఇద్దరి మృతి (వీడియో)

AP: అనకాపల్లి జిల్లా మాకవరంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. క్వారీ పనులకు వెళ్లిన ఇద్దరు కార్మికులు ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందారు. మృతులు తుమ్మపాల నాగేశ్వరావు, ప్రధాని మాధవ్‌లుగా గుర్తించారు. రాయి తీసేందుకు ట్రాక్టర్‌పై వెళ్తుండగా అదుపుతప్పి కింద పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులు మార్చురీ వద్ద కన్నీరుమున్నీరుగా విలపించారు.

సంబంధిత పోస్ట్

✕
✕