రాధాగాయత్రి మృతి కేసు.. భర్త శ్రీచరణ్ అరెస్ట్

AP: విశాఖకు చెందిన టెకీ రాధాగాయత్రి మృతి కేసులో ఆమె భర్త శ్రీచరణ్‌ను ఉత్తరాఖండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జేసీ పంత్ ఆధ్వర్యంలో ఈ కేసు విచారణ జరుగుతోంది. కాగా, ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీకి గత నెలలో రాధాగాయత్రి, శ్రీచరణ్ విహారయాత్రకు వెళ్లారు. అక్కడి హోమ్ స్టేలో రాధాగాయత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్