సైనిక్ వెల్ఫేర్ డైరెక్టరేట్ సాయం కోరిన రాధాగాయత్రి తల్లిదండ్రులు

AP: ముస్సోరీలో మృతి చెందిన విశాఖ టెకీ రాధాగాయత్రి కేసులో ఆమె తల్లిదండ్రులు సుధాకర్, సత్యవతి సైనిక్ వెల్ఫేర్ డైరెక్టరేట్ సాయం కోరారు. శనివారం సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ వీరేంద్ర భట్‌ను కలిశారు. కేసులో సమగ్రంగా దర్యాప్తు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పోస్టుమార్టం రిపోర్టుపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించాలని డెహ్రాడూన్ కలెక్టర్, డైరెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్