ఆమ్ ఆద్మీ పార్టీని వీడి BJPలో చేరిన MP రాఘవ్ చడ్ఢాకు భారీ షాక్ తగిలింది. BJPలో చేరక ముందు ఆయనకు ఇన్‌స్టాలో 14.6 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 12.6 మిలియన్లకు చేరింది. రెండు రోజుల వ్యవధిలో ఏకంగా 20లక్షల మంది ఫాలోవర్లను కోల్పోయారు. గతంలోనూ దేశంలోని సెలబ్రిటీలకు ఫాలోవర్స్ డ్రాప్ అయినా ఈ స్థాయిలో క్రాష్ అవడం ఇదే తొలిసారి.