‘నాన్నా’.. అంటూ ఏడ్చేసిన రఘుబాబు (వీడియో)

AP: ప్రకాశం జిల్లా రావినూతలలో ప్రముఖ సినీ నటుడు గిరిబాబు అంత్యక్రియలు ముగిశాయి. నటుడు రఘుబాబు తన తండ్రి చితికి తలకొరివి పెట్టడంతో గిరిబాబు అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. గిరిబాబు అంత్యక్రియల తర్వాత రఘుబాబు ‘నాన్నా’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్

✕
✕