వేసవిలో రాగి జావతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు!

రాగి జావ, లేదా రాగి అంబలి, భారతీయ సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన, రుచికరమైన, ఆరోగ్యకరమైన పానీయం. దీనిని తయారు చేయడం సులువు, కానీ అందించే ఆరోగ్య ప్రయోజనాలు అపారమైనవి. రాగులు ఫైబర్, కాల్షియంకు అద్భుతమైన మూలం. ఎముకలను బలంగా ఉంచడంలో, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఎండాకాలంలో రాగి జావ తాగడం చాలా మంచిది, ఎందుకంటే ఇది శరీరాన్ని చల్లగా ఉంచుతుంది, పోషకాలను, శక్తిని అందిస్తుంది. పిల్లలు, మధుమేహ వ్యాధిగ్రస్తులు, అన్ని వయసుల వారికి ఇది అనువైనదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్