రహానే హాఫ్ సెంచరీ.. MI లక్ష్యం 221 రన్స్

IPL-2026లో భాగంగా MIతో జరుగుతున్న మ్యాచులో KKR భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్లలో అజింక్య రహానే (67), రఘువంశీ (51), ఫిన్ అలెన్(37) రాణించారు. MI బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ 3, హార్దిక్ పాండ్య ఒక వికెట్ పడగొట్టారు. ముంబై ఇండియన్స్ లక్ష్యం 221గా ఉంది.

సంబంధిత పోస్ట్