పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి ఊరట

అమిత్ షాకు సంబంధించిన పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి ఊరట లభించింది. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో బెంగళూరులో రాహుల్ గాంధీ అమిత్ షాఫై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ నేత విజయ్ మిశ్రా పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా సుల్తాన్‌పూర్ జిల్లా కోర్టు కేసును కొట్టివేస్తూ రాహుల్‌ను నిర్దోషిగా తేల్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕