భారతదేశానికి కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ అంటూ కాంగ్రెస్ ఓ వీడియోను విడుదల చేసింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర చిత్రాలతో ‘జైలర్’లోని పాటను రూపొందించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.