‘సత్యాగ్రహ’ పోర్టల్‌ను ప్రారంభించిన రాహుల్‌ గాంధీ (VIDEO)

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ‘సత్యాగ్రహ’ పోర్టల్‌ను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ప్రజలు తమ సమస్యలపై చేపడుతున్న నిరసనలను ఒకే వేదికపైకి తీసుకురావడమే లక్ష్యమని తెలిపారు. జెన్‌జీ, విద్యార్థులు, రైతులు, ఆదివాసీలు, దళితులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ పోర్టల్‌లో నమోదు చేయాలని కోరారు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వారు తమ కథనాలను పంచుకోవాలని, వాటికి అండగా నిలవడం ప్రతిపక్ష నేతగా తన బాధ్యత అని రాహుల్‌ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕