విద్యార్థులతో రాహుల్‌గాంధీ సమావేశం

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం ఢిల్లీలో విద్యార్థులతో సమావేశమయ్యారు. విద్యార్థులు ఎలాంటి దాడులు చేయలేదని, అయినప్పటికీ వారిని పోలీసులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. విద్యార్థులు ఎవరికీ క్షమాపణలు చెప్పనక్కర్లేదని, దేశ భవిష్యత్‌ను వారే నిర్ణయిస్తారని అన్నారు. విద్యా వ్యవస్థలో సంస్కరణలు అవసరమని, యువత భవిష్యత్‌ను కాపాడే విద్యా విధానం కావాలని, ప్రశ్నాపత్రాల లీకేజీలను ఆపాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్