ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. 'మీ జీవితంలో మీరు చేసిన అత్యంత రిస్కీ పని ఏంటి?' అని ఆయన ఓ విద్యార్థినిని అడిగారు. ఆమె 'కాంగ్రెస్‌లో చేరడం' అని బదులిచ్చింది. ఈ ఊహించని సమాధానానికి రాహుల్ షాక్ అవుతూనే నవ్వులు చిందించారు. ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో SMలో వైరల్ అవుతోంది.