రాహుల్ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంపై దాడే: కిరణ్ రిజిజు(వీడియో)

ఈసీ ఓట్ల చౌర్యానికి పాల్పడిందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఖండించారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలను ప్రజాస్వామ్యంపై దాడిగా పరిగణిస్తామన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను అప్రతిష్టపాలు చేసేందుకు దురుద్దేశపూరిత ప్రణాళిక జరుగుతుందని విమర్శించారు. దేశ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు రాహుల్ యత్నిస్తున్నారని ప్రజలు అర్థం చేసుకున్నారని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్