భక్తులకు భోజనం వడ్డించిన రాహల్ (వీడియో )

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ హిమాలయ ఆలయానికి తన మూడు రోజుల వ్యక్తిగత సందర్శన యాత్రలో రెండవ రోజు సోమవారం కేదార్‌నాథ్‌లో ‘భండారా’ ఏర్పాటు చేసి భక్తులకు భోజనం వడ్డించారు. కాంగ్రెస్ నాయకుడు కేదార్‌నాథ్ ఆలయం సమీపంలోని ఆదిశంకరాచార్య విగ్రహాన్ని సందర్శించి ఉదయం అక్కడ ప్రార్థనలు చేశారు. తరువాత ఆలయ ప్రాంగణం దగ్గర 'భండారా' నిర్వహించి భక్తులకు, సాధువులకు భోజనం వడ్డించారు. యువకులు కాంగ్రెస్‌ నేతతో సెల్ఫీలు దిగారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕