తెలంగాణ వ్యాప్తంగా కల్లు కాంపౌండ్లపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. కల్లు కాంపౌండ్‌ల నిర్వహణ, కల్లు అమ్మకాలపై క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే GHMC పరిధిలో 3 కల్లు కాంపౌండ్లపై కేసులు నమోదు చేశారు. ముషీరాబాద్‌లో అనుమతులు లేని కల్లు కాంపౌండ్లు సీజ్ చేశారు. అధిక మోతాదులో రసాయనాలను కలిపి కల్తీ కల్లును అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.