రైల్వే ALP పరీక్ష తేదీలు విడుదల

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) ఖాళీల భర్తీకి CBT-1 పరీక్ష తేదీలను ప్రకటించింది. ఈ పరీక్షలు 2026 నవంబర్ 3 నుంచి 5 వరకు కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించనున్నారు. సికింద్రాబాద్ రీజియన్‌లో 1420 పోస్టులు ఉన్నాయి. పరీక్ష తేదీకి 10 రోజుల ముందు సిటీ ఇంటిమేషన్ స్లిప్, 4 రోజుల ముందు అడ్మిట్ కార్డు విడుదలవుతాయి. అభ్యర్థులు అధికారిక RRB వెబ్‌సైట్లలో వివరాలు పొందవచ్చు.

సంబంధిత పోస్ట్

✕
✕