Railway Jobs: 642 ఉద్యోగాలకు అప్లై చేస్తున్నారా?

భారతీయ రైల్వే అనుబంధ సంస్థ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా 642 జూనియర్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 18 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగలరు. వివరాలకు https://dfccil.com వెబ్‌సైట్‌ను చూడొచ్చు.

సంబంధిత పోస్ట్