మళ్లీ వర్షం.. ఆగిన మ్యాచ్

న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేకు వర్షం మళ్లీ అంతరాయం కలిగించింది. 26 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్ 7 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. గెలుపు కోసం ఇంకా 22 పరుగులు చేయాల్సి ఉంది. రోహిత్(23) శ్రేయస్(30), కేఎల్ రాహుల్(26*) రన్స్ చేశారు. కైల్ జామిసన్, జాకబ్ డఫ్పీ తలో 3 వికెట్లు తీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕