తగ్గిన వర్షం.. కాసేపట్లో టాస్

బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో వర్షం తగ్గింది. దీంతో అంపైర్లు పిచ్ కండిషన్లను పరిశీలిస్తున్నారు. గ్రౌండ్ స్టాఫ్ మైదానంలో పిచ్‌పై కప్పిన కవర్లను తొలగిస్తున్నారు. రాత్రి 9 గంటలకు టాస్ వేయనున్నారు. 9.15 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 9 ఓవర్లను కుదించారు. కాగా సిరీస్ డిసైడర్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕