తెలంగాణలో అన్ని జిల్లాలకు వర్ష సూచన

TG: రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయంది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. కాగా ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕