మరో మూడు రోజులు తెలంగాణకు వర్ష సూచన

TG: రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని HYD వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశముందని, ఈదురుగాలులు కూడా బలంగా వీచే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. ఈ మేరకు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది. మరోవైపు ఎండలు దంచికొడుతున్నాయి

సంబంధిత పోస్ట్

✕
✕