తెలంగాణలోని ఈ జిల్లాలకు వర్ష సూచన

తెలంగాణకు HYD వాతావరణ కేంద్రం మరోసారి వర్ష సూచన చేసింది. ఈ నెల 5-8 వరకు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వానలు పడనున్నాయని తెలిపింది. కొత్తగూడెం, ఖమ్మం, NLG, సూర్యాపేట, MBNR, నారాయణపేట, వనపర్తి, NGKL, HYD, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, వరంగల్, MHBD, HNK, భూపాలపల్లి, జనగామ, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిలాల్లో వర్షాలు కురిసే ఆస్కారముందని పేర్కొంది.

సంబంధిత పోస్ట్

✕
✕