హైదరాబాద్ లో వర్షం జోరందుకుంది. నగరంలోని అమీర్ పేట్, యూసఫ్ గూడ, జూబ్లీహిల్స్, మాదాపూర్, దుర్గం చెరువు, హైటెక్ సిటీ, ఆల్విన్ కాలనీ, కూకట్ పల్లిలో వర్షం పడుతోంది.