వచ్చే రెండు గంటల్లో హైదరాబాద్‌లో వర్షం

TG: హైదరాబాద్‌లోని కొన్ని జీహెచ్‌ఎంసీ పరిధి ప్రాంతాల్లో వచ్చే రెండు గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హైదరాబాద్ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసర పనులు ఉంటే వాతావరణ పరిస్థితులను గమనించి ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్