కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షం

తెలంగాణలోని పలు జిల్లాల్లో రాత్రి 10 గంటలలోపు ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, మేడ్చల్, ఆదిలాబాద్, గద్వాల్, MBNR, ములుగు, నారాయణపేట్, నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో ఈ వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తాయని వెల్లడించింది. ప్రజలు చెట్ల కింద ఉండకూడదని అధకారులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్