మరికాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షం

తెలంగాణలోని పలు జిల్లాల్లో మరికాసేపట్లో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రంగారెడ్డి, వికారాబాద్, MBNR, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల, నల్గొండ, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగామ, SRD, NZB, జగిత్యాల జిల్లాల్లోనూ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

సంబంధిత పోస్ట్