కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షం

తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎండలు దంచికొడుతుండగా, మరోవైపు కొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమై ఉంది. ఈ నేపథ్యంలో రానున్న 3 గంటల్లో ఖమ్మం, భద్రాద్రి, నాగర్ కర్నూల్, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలంగాణ వెదర్‌మ్యాన్ అంచనా వేశారు. మిగతా జిల్లాల్లో పొడి వాతావరణం ఉంటుందని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕