భారత్-ఐర్లాండ్ రెండో మ్యాచ్‌కు వర్షం ముప్పు!

ఐర్లాండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టుకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. మొదటి టీ20 మ్యాచ్‌లో అనూహ్య ఓటమిని చవిచూసిన టీమిండియా, నేడు జరగబోయే నిర్ణయాత్మక రెండో మ్యాచ్‌కు ముందు తీవ్ర ఇబ్బందుల్లో పడింది. బెల్ఫాస్ట్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా భారత జట్టు కనీసం ప్రాక్టీస్ చేయడానికి కూడా వీలు లేకుండా పోయింది. దీంతో సిరీస్ కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. ఒకవేళ ఈ రోజు జరగాల్సిన రెండో మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయితే, భారత్ ఈ సిరీస్‌ను 0-1తో ఐర్లాండ్ చేతిలో ఘోరంగా ఓడిపోవాల్సి వస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్