ముంబైలో వర్షాలు.. నిర్మాణంలో ఉన్న భవనం గోడ కూలి టెంపో ధ్వంసం

ముంబైలోని భాండూప్ వెస్ట్ ఎల్‌బీఎస్ మార్గ్‌లో ఒక ప్రమాదం చోటుచేసుకుంది. అక్కడ నిర్మాణంలో ఉన్న ఒక భవనానికి సంబంధించిన రక్షణ గోడ ఒక్కసారిగా కూలిపడింది. ఈ ఘటనలో పక్కనే ఉన్న ఒక టెంపో వాహనం పూర్తిగా ధ్వంసమైంది. గోడ కూలిన శబ్దానికి చుట్టుపక్కల ఉన్న నివాస, వాణిజ్య ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్