తెలంగాణలో రేపటి వరకే వర్షాలు!

TG: రాష్ట్రంలో సోమవారం ఉదయం 8:30 గంటల వరకు పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా వారం రోజుల పాటు పొడి వాతావరణమే ఉంటుందని, వర్షాలు పడకపోవచ్చని తెలిపింది. ఇక సోమవారం రాత్రి నుంచి చలి పెరగొచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕