రాష్ట్రంలో 10 రోజుల పాటు వర్షాలు

TG: రాష్ట్రంలో తీవ్రమైన ఎండల నేపథ్యంలో వెదర్ మ్యాన్ బాలాజీ గుడ్‌న్యూస్ చెప్పారు. ఈ నెల 15 నుండి రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని తెలిపారు. రాబోయే 10 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అక్టోబర్ 15 నుండి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తాయని ఆయన పేర్కొన్నారు. అక్టోబర్ 15, 16 తేదీల్లో దక్షిణ, తూర్పు తెలంగాణ, ఏపీ సరిహద్దు జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో ఈ రెండు రోజులు పొడి వాతావరణం ఉంటుందని అంచనా.

సంబంధిత పోస్ట్

✕
✕