రాబోయే రెండు గంటల్లో ఈ జిల్లాల్లో వర్షాలు

తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే రెండు గంటల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ బాలాజీ వెల్లడించారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, ఖమ్మం జిల్లాల్లో వానలు కురిసే ఆస్కారముందని తెలపారు. అటు బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఏపీలోని కోస్తాంధ్రలో ఈ నెల 23 నుంచి 26 వరకు భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

సంబంధిత పోస్ట్

✕
✕