తెలంగాణలోని ఈ జిల్లాల్లో వర్షాలు

TG: ఆగ్నేయ బంగాళాఖాతంలో అక్టోబర్ 24న అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని.. ఇది అక్టోబర్ 26 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ఈ మేరకు ఆదివారం రాష్ట్రంలోని కొత్తగూడెం, KMM, NLG, సూర్యాపేట, RR, HYD, మేడ్చల్, VKB, SRD, MBNR, WGL, HNK, జనగాం, SDP, MDK, కామారెడ్డి, వనపర్తి, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.

సంబంధిత పోస్ట్