ఇవాళ ఈ జిల్లాల్లో వర్షాలు

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం వర్షాలు పడతాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగామ, యాదాద్రి, మేడ్చల్‌ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది. గంటకు 40 కిలో మీటర్ల లోపు వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది.

సంబంధిత పోస్ట్

✕
✕