ఇవాళ ఈ జిల్లాల్లో వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈనెల 13వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం ADB, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, NRL, NZB, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, KRNR, PDL, జయశంకర్‌ భూపాలపల్లి, MLG, భదాద్రి కొత్తగూడెం, KMM, MHBD, WGL, HNK, JGN, SDPT, యాదాద్రి భువనగిరి, HYD, RR, MDCL, VKB, SRD జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

సంబంధిత పోస్ట్