ఈ జిల్లాల్లో వర్షాలు.. ఎల్లో అలర్ట్

తెలంగాణలో ఒకవైపు ఎండలు దంచికొడుతుండగా.. మరోవైపు వానలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం వర్షం పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. నల్లగొండ, సూర్యాపేట, WGL, హన్మకొండ, MBBD, భువనగిరి, మేడ్చల్, VKB, HYD, RR, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు ADLB, NZB, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల్లో వడగాల్పులు వీచే ఛాన్స్ ఉందని తెలిపింది.

సంబంధిత పోస్ట్