శీతాకాలంలో పెరుగు కంటే రైతానే మేలు: నిపుణులు

శీతాకాలంలో శరీర ఆరోగ్యానికి పెరుగు, రైతా రెండూ మేలు చేసినప్పటికీ, రైతా తీసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. పెరుగులోని ప్రోబయాటిక్స్ జీర్ణక్రియను మెరుగుపరిచి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అయితే, శీతాకాలంలో చలి కారణంగా జలుబు, గొంతునొప్పి ఉన్నవారు పెరుగు తీసుకోకపోవడమే మంచిది. రైతాలో జీలకర్ర, మిరియాలు, అల్లం వంటివి కలపడం వల్ల దాని శీతలీకరణ ప్రభావం తగ్గి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కూరగాయలతో చేసే రైతా శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది.

సంబంధిత పోస్ట్