సీఎం రేవంత్ టార్గెట్‌గా రాజగోపాల్ రెడ్డి ట్వీట్

AP: సీఎం రేవంత్ రెడ్డి పాలనపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఉన్నత పదవుల్లో ఉన్నవారు హుందాగా వ్యవహరించాలని, ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదని ఆయన హెచ్చరించారు. అదృష్టం కొద్దీ దక్కిన అధికారంతో అవినీతికి పాల్పడటం దుర్మార్గమని పేర్కొంటూ, ఇచ్చిన హామీలను నెరవేర్చి నిజాయితీగా పాలన సాగించాలని సూచించారు. ముఖ్య నేతలకు బుద్ధి, జ్ఞానం కలగాలని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

సంబంధిత పోస్ట్

✕
✕