ఓటీటీలోకి ప్రభాస్‌ 'రాజాసాబ్‌' సినిమా

ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఫాంటసీ హారర్-కామెడీ చిత్రం ‘ది రాజాసాబ్’ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. జియో హాట్‌స్టార్ వేదికగా ఫిబ్రవరి 6 నుంచి స్ట్రీమింగ్ కానుంది. సినిమా కథలో రాజాసాబ్ (ప్రభాస్) తన నానమ్మ గంగమ్మ (జరీనా వహాబ్)ను రక్షిస్తూ, ఆమె భర్త కనకరాజు (సంజయ్ దత్)ను ఎదుర్కొనే విధానం, జీవితంలోకి వచ్చే ముగ్గురమ్మాయిల (భైరవి, బ్లెస్సీ, అనిత) పాత్రలు, మరిన్ని మిస్టరీలు రసభరితంగా ఉంటాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్