అర్ధరాత్రి నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్న 'రాజాసాబ్'

ప్రభాస్ హీరోగా నటించిన 'రాజాసాబ్' సినిమా గురువారం అర్ధరాత్రి 12 గంటల నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉండనుంది. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 9న థియేటర్లలో విడుదలైంది. మరోవైపు, శివకార్తికేయన్, శ్రీలీల నటించిన 'పరాశక్తి' మూవీ ఈ నెల 7న జీ5లో విడుదల కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్