రాజస్థాన్: కూలిన నిర్మాణంలోని ప్రహరి (వీడియో)

రాజస్థాన్‌లోని జైపూర్ శివార్లలోని అమేర్ ప్రాంతం సమీపంలో నిర్మాణంలో ఉన్న ప్రహరీ గోడ కూలిపోయింది. దీంతో వెంటనే అత్యవసర సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో శిథిలాల కింద పలువురు కూలీలు చిక్కుకుపోయినట్లు భావిస్తున్నారు. సహాయక బృందాలు రంగంలోకి దిగి, కూలిపోయిన గోడ శిథిలాలను తొలగిస్తున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్