కమల్ హాసన్ నిర్మాణ సారధ్యంలో రజనీకాంత్ 173వ చిత్రం

అగ్ర కథానాయకుడు రజనీకాంత్ తన 173వ చిత్రానికి సంబంధించి కీలక అప్‌డేట్ వెలువడింది. ప్రముఖ నటుడు కమల్ హాసన్ నిర్మాణ సారథ్యంలో రానున్న ఈ సినిమాకు యువ దర్శకుడు శిబి చక్రవర్తి దర్శకత్వం వహించే అవకాశం లభించింది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2027 సంక్రాంతికి విడుదల కానుంది. గతంలో సుందర్.సి దర్శకత్వం వహించాల్సి ఉండగా, అనుకోని కారణాల వల్ల ఆయన వైదొలిగారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్